రాయల్ ఛాలెంజర్స్ ‘హ్యాట్రిక్’ విజయం!

ఐపీఎల్లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసింది. ఆదివారం కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన పోరులో చాలెంజర్స్ 38 పరుగులతో విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. తొలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు…