మదనపల్లె కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి!
చిత్తూరు జిల్లా మదనపల్లె కూతుళ్ళ హత్య కేసుకు సంబంధించి విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తనను తాను కాళికా మాతగా భావించి భార్య పద్మజ కూతురి నాలుకను తినేసినట్లు భర్త పురుషోత్తం నాయుడు విచారణలో వెల్లడించినట్లు సమాచారం. ఈ విషయంపై పోస్టు మార్టం నివేదిక తర్వాత స్పష్టత వచ్చే అవకాశముంది. అంతేకాక కూతురు ఆలేఖ్య ‘ తాను పూర్వజన్మలో అర్జుడని .. కళాశాలలో పాఠాలు చెప్పడం నీ వృత్తి కాదని పాండవులు తరుపున అర్జునుడిలా పోరాటాన్ని ముందుండి…