సీఎం ప్రచార పద్దుపై రగడ..
తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రచార పద్దు పై నెట్టింట్లో తెగ చర్చ నడుస్తోంది. నిత్యం ప్రధాన మోదీ వస్త్రధారణ, ప్రచారం పై కామెంట్ చేసే ముఖ్యమంత్రి.. తన ప్రచార పద్దు సంగతెంటి చర్చను నెటిజన్స్ లేవనెత్తారు. బడ్జెట్లో ప్రత్యేక అభివృద్ధి నిధి (ఎస్ డీఎఫ్)కు, ప్రచార కోసం ఐఅండ్ పీఆర్ విభాగానికి భారీగా నిధులు కేటాయించడంపై విమర్శలు గుప్పిస్తున్నారు. రాజకీయ స్వలాభం కోసం ఆయనకున్న విచక్షణాధికారులను దుర్వినియోగం చేస్తున్నారని మండిపడుతున్నారు. మనం చేస్తే సంసారం.. పక్కనోడు చేస్తే…