స్మార్ట్ మీటర్ల పేరుతో ప్రజలపై వేల కోట్ల భారం: రఘురామ
స్మార్ట్ మీటర్ల కోసం జగన్ ప్రభుత్వం.. ప్రజలపై వేల కోట్ల రూపాయల భారం మోపడం సరికాదని హితవు పలికారు నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు. స్మార్ట్ మీటర్ల సరఫరా పేరుతో తమకు కావలసిన వారికి వేల కోట్ల రూపాయలను కట్టబెట్టాలని చూస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. దండుకుంట ఆదాయం సమకూరే విధంగా చూస్తామంటే కుదరదన్నారు. గతంలో అవినీతికి పేరుగాంచిన తమిళనాడులో మూడువేల రూపాయలకే స్మార్ట్ మీటర్లను బిగిస్తున్నారని..రాష్ట్రంలో మాత్రం వ్యవసాయ స్మార్ట్ మీటర్ల ధర 36…