Posted inNews
వైఎస్ షర్మిల పోటీ చేసే నియోజకవర్గంపై స్పష్టత!
తెలంగాణలో పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నా వైఎస్ షర్మిల, తాను పోటీ చేసే స్థానంపై స్పష్టత ఇచ్చారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నుంచి తాను బరిలోకి దిగుతున్నట్లు షర్మిల బుధవారం ప్రకటించారు. ఈ మేరకు ఆమె లోటస్‌పాండ్‌లో ఖమ్మం జిల్లా…