దడ పుట్టిస్తున్న మరో వైరస్!
ఓ వైపు కరోనా వైరస్.. ఫస్ట్ ..సెకండ్ వేవ్ సృష్టించిన బీభత్సం నుంచి ప్రపంచం ఇంకా కోలుకోలేదు. మరోవైపు ‘మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు చందంగా’ డెల్టా వేరియంట్ రకరకాల వేరియంట్లతో భయపెడుతోంది. ఇది చాలదన్నట్టు ఇప్పుడు మరో వైరస్ జికా రూపంలో వెలుగులోకి వచ్చింది. ఇది ప్రమాదకరం కానప్పటికీ పిల్లలలో పెరుగుదలను ప్రభావితం చేస్తుందని వైద్యం నిపుణులు. హెచ్చరిస్తున్నారు. దేశంలో జికా వైరుస్ మొట్టమొదట కేరళలో వెలుగుచూసింది. తిరువనంతపురం జిల్లాలో ఈ ఈ వైరస్…