కరోనా కొత్త వేరియంట్.. చైనాలో గుట్టలుగా శవాలు…
ప్రపంచవ్యాప్తంగా తీవ్ర దుఃఖాన్ని మిగిల్చిన కరోనారక్కసి మరోసారి విరుచుకుపడుతోంది. వైరస్ పుట్టినిల్లుగా భావిస్తున్న డ్రాగన్ కంట్రిలో మాయదారి మహమ్మారి ..ఔట్ ఆఫ్ కంట్రోల్ అయిపోవడంతో అధికారులు చేతులెత్తేస్తారు. దీంతో అక్కడి ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు.ఆఖరికి కరోనాతో చనిపోతే అంత్యక్రియలు నిర్వహించడానికి వెయిటింగ్…