Posted inNews
దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు రావడం అదృష్టం: రజినీకాంత్
2021 ఏప్రిల్ లో రజినీకాంత్ కు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును ప్రకటించింది. ఈ విషయంపై రజనీకాంత్ తనదైన శైలిలో స్పందించారు. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు రావడం తన అదృష్టమని సూపర్ స్టార్ రజినీకాంత్ అన్నారు.…