నాగోబా జాతర విశిష్టత.. పురాణా గాథ..
ప్రపంచలోనే అతిపెద్ద గిరిజన జాతర నాగోబా. సర్పజాతిని పూజించడమే ఈ జాతర ప్రత్యేకత. రాజ్ గోండ్ ఆది వాసీ తెగలోని మేస్త్రం వంశస్తులు ప్రతి ఏడాది ఈజాతరను నిర్వహిస్తారు.ఈ రోజున తమ ఆరాధ్య దైవం ‘ నాగోబా ‘(శేష నారాయణమూర్తి) పురివిప్పి నాట్యమాడుతాడని గిరిజనులు నమ్మకం. తెలంగాణ, ఛత్తీస్ గడ్, మహారాష్ట్ర ,ఒరిస్సా నుంచి ప్రజలు వేలాదిగా ఈ జాతరకు తరలివచ్చి మొక్కులు తీర్చుకుంటారు. పురాణాగాథ… నాగోబా చరిత్రకు సంబంధించి ఓకథ ప్రాచుర్యంలో ఉంది.పూర్వం మేస్రం…