Posted inNews
ఉపఎన్నిక షెడ్యుల్ విడుదల!
దేశవ్యాప్తంగా ఉపఎన్నికల షెడ్యుల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ)మంగళవారం ప్రకటించింది. రెండు లోక్‌సభ, 14 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. తెలంగాణలోని నాగార్జున సాగర్ శాసనసభకు ఏప్రిల్ 17న , ఏపీలోని తిరుపతి లోకసభ స్థానానికి ఏప్రిల్17న ఎన్నికలు…