దేశంలో ఇంధన ధరల్లో స్వల్ప హెచ్చు తగ్గులు..
సామాన్యుడికి ఒక్కరోజైనా ఊరటనిస్తూ గత కొన్ని రోజులుగా పెరుగుతూ ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలు కొన్ని ప్రాంతాల్లో శనివారం స్థిరంగా ఉన్నాయి. అయితే, దేశవ్యాప్తంగా కొన్ని చోట్ల ఇంధనం ధరలు పెరిగినట్లు తెలుస్తొంది. ఇక దేశంలోని పలు నగరాల్లో ఇంధనం ధరలను గమనిస్తే… ఢిల్లీలో లీటర్ పెట్రోల్ 108 రూపాయల 64 పైసలు, అలాగే డీజిల్ 97 రూపాయల 37 పైసలుగా ఉంది. హైదరాబాద్‌లో నిన్న పెరిగి 113 రూపాయలకు చేరుకున్న పెట్రోల్ ఈ రోజు అదే…