Posted inNews
స్వల్పంగా పెరిగిన చమురు ధరలు..
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా చమురు ధరలు సెంచరీ దాటాయి.కాగా హైదరాబాద్ నగరంలో నెల రోజులు గడవకముందే లీటరు పెట్రోలుపై 6 రూపాయలకు మించి ధర పెరగడం సామన్యుల జీవితాలపై పెను భారంగా మారింది.…