Posted inTelangana
తెలంగాణపై డెంగీ పంజా.. అప్రమత్తంగా ఉండాలన్న వైద్య శాఖ!
తెలంగాణలో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. ఓవైపు ఎడతెరపిలేని వర్షాలు.. మరో వైపు సీజనల్ వ్యాధులతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో డెంగీ బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ఇదే అదనుగా కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు చికిత్స పేరిట…