Posted inSports
రెండో టీ20 లో సఫారీపై సవారి చేసిన భారత జట్టు.. సిరీస్ కైవసం..!!
భారత్ _ దక్షిణాఫ్రికా మధ్య జరిగిన రెండో టీ20 లో పరుగుల వరదపారింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు దంచికొట్టింది.సూర్యకుమార్ యాదవ్ ,కెఎల్ రాహుల్ ,విరాట్ కోహ్లీలు చెలరేగడంతో 237 పరుగులు సాధించింది. అనంతరం చేధనలో సఫారీ జట్టు తడబడిన…