శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్..?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, సెన్సేషనల్ దర్శకుడు శంకర్ కలయికలో ఓ చిత్రం రాబోతున్నట్లు సమాచారం. శంకర్ శైలిలో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తుండటం విశేషం. విభిన్న కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రానికి సంబంధించి అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. కాగా రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం…