దీపావళి ఎప్పుడు..? పండుగ జరుపుకోవడంపై అయోమయం..!
Sambasiva Rao: దీపావళి పండుగ విషయంలో మరోసారి గందరగోళం నెలకొంది. హిందువులు అందరు దీవాలిని ఎంతో ఆడంబరంగా జరుపుకుంటారు, ఈ పండగ రోజు సాయంత్రం ప్రజలు తమ ఇంటిముందు దీపాలు వెలిగించి బాణాసంచ కలుస్తారు. హిందూ పురాణాల్లో దీపావళి వెనక 2కథలు పాచుర్యంలో ఉన్నాయి. ద్వాపర యుగములో శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి నరకాసురుని అనే రాక్షసుడి సంహారం చేసిన మరుసటి రోజు దీపావళి పండుగ చేసుకున్నారని చెబుతుంటారు. అదే విధంగా త్రేతాయుగంలో రావణ సంహారం తర్వాత శ్రీరాముడు…