కరీంనగర్ కాషాయమయం..పాదయాత్ర ముగింపు సభ గ్రాండ్ సక్సెస్..
బండి సంజయ్ ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా కరీంనగర్ పట్టణం కాషాయ రంగు పులుముకుంది. పట్టణంలో ఎక్కడ చూసిన బీజేపీ జెండాలు, ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి. సభా వేదిక…SRR కాలేజ్ ప్రాంగణం భారత్ మాతాకీ జై నినాదాలతో దద్దరిల్లింది. వేదికపై కళాకారులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా సింగర్ లక్ష్మి గానానికి అనుగుణంగా కాషాయం కార్యకర్తలు తమదైన స్టెప్పులతో అదరగొట్టారు. ఇక సభ ప్రారంభం కాగానే.. బిజెపి నేతలు సీఎం కేసిఆర్ పాలనపై తీవ్ర…