ఢిల్లీ విజయ్ చౌక్ వద్ద.. అద్భుత దృశ్యం ఆవిష్కృతం!

ఢిల్లీ విజయ్ చౌక్ వద్ద.. అద్భుత దృశ్యం ఆవిష్కృతం!

గణతంత్ర వేడుకల్లో భాగంగా ఢిల్లీలోని విజయ్‌చౌక్‌ వద్ద నిర్వహించే బీటింగ్ రీట్రీట్‌లో....అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది.. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75ఏళ్లు పూర్తైన సందర్భంగా స్వేచ్ఛ కోసం జరిగిన పోరాటాల ఇతివృత్తంగా వెయ్యి డ్రోన్లతో ప్రదర్శన చేపట్టారు. ఐఐటీ ఢిల్లీకి చెందిన బోట్‌ల్యాబ్‌…