Posted inDevotional
విష్ణు సహస్రనామ స్త్రోత్రము!
ఆత్మజ్ఞానం పొందడానికి "గేయం గీతా నామసహస్రం" అన్నారు జగద్గురు ఆదిశంకరులు తన భజగోవిందంలో. భగవద్గీతలోని 700ల శ్లోకాలు, విష్ణు సహస్రనామ స్తోత్రంలో వెయ్యి నామాల అంతరార్ధాన్ని సంపూర్ణంగా గ్రహించి, తదనుగుణంగా సాధనచేస్తే, ఇక ఆధ్యాత్మికంగా తెలుసుకోవలసింది ఏమి వుండదు. త్వరలోనే గురుసాక్షాత్కారం…