ఇంగ్లాండ్ తో సిరీస్ కు భారత జట్టు ఎంపిక !

ఇంగ్లాండ్ టూర్ కోసం కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టును బీసీసీఐ శుక్రవారం ప్రకటించింది. తుది జట్టులో ఓపెనర్ పృథ్వి షా తోపాటు, స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కు చోటు దక్కలేదు. గాయంతో కోలుకున్న రవీంద్ర జడేజా, పేసర్ మహ్మద్ షమీ జట్టులోకి తిరిగొచ్చారు. కాగా ఇదే జట్టును జూన్లో న్యూజిలాండ్ తో జరిగే ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు కొనసాగించనున్నారు. కరోనా పరిస్థితుల దృష్ట్యా భారత…

Read More

ఇంగ్లాండ్ తో వన్డేలకు భారత జట్టు ఎంపిక!

ఇంగ్లండ్‌తో మూడు వ‌న్డేల సిరీస్ కోసం కెప్టెన్ కోహ్లీ సారథ్యంలోని భారత జట్టును బీసీసీఐ  ప్ర‌క‌టించింది. 18 మందితో కూడిన జట్టులో  సూర్య‌కుమార్ యాద‌వ్‌, ప్ర‌సిద్ధ్ కృష్ణ‌ల‌కు తొలిసారి స్థానం‌ దక్కింది.  పేసర్  భువనేశ్వర్ కుమార్ మళ్లీ వన్డే జట్టులోకి తిరిగొచ్చాడు. షమీ, జడేజాలు గాయాల నుంచి కోలుకోకపోవడంతో వారి పేర్లను పరిశీీలించలేదు. టీ20 సిరీస్‌కు దూరమైన నటరాజన్‌ వన్డే సిరీస్‌లో చోటు దక్కించుకున్నాడు. ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో ఆడుతున్న కృనాల్‌ పాండ్యాకు వన్డే…

Read More

ఇంగ్లాండ్ తో సిరీస్ కు భారత జట్టు ఎంపిక

స్వదేశంలో ఇంగ్లాండుతో జరగనున్న టెస్ట్ సిరీస్ కు 18 మంది సభ్యులు గల భారత జట్టును జాతీయ సెలక్షన్ కమిటీ మంగళవారం సాయంత్రం ప్రకటించింది. ఈ జట్టుకు కెప్టెన్ కోహ్లీ నాయకత్వం వహిస్తాడు. పెటర్నిటీ సెలవులపై ఆస్ట్రేలియా సిరీస్ మధ్యలోనే కోహ్లీ స్వదేశానికి తిరిగి వచ్చిన విషయం తెలిసిందే. ఇక బ్రిస్బేన్ టెస్ట్ హీరోలు పంత్, సుందర్, గిల్, సిరాజ్, ఠాకూర్ లకు జట్టులో స్థానం లభించింది. స్టాండ్ బై వికెట్ కీపర్గా తెలుగు కుర్రాడు భరత్…

Read More
Optimized by Optimole