Posted inEntertainment
గాడ్ ఫాదర్ ట్రైలర్ రిలీజ్.. జోష్ లో మెగా ఫ్యాన్స్ ..!!
మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం గాడ్ ఫాదర్. దసరా పండుగ సందర్భంగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ముఖ్య పాత్రలో నటించిన మూవీపై మెగా అభిమానులు గంపెడు ఆశలు పెట్టుకున్నారు.ఆచార్య డిజాస్టర్…