హుజరాబాద్ ఉప సమరం పై పార్టీల కసరత్తు!
తెలంగాణ రాజకీయం అంతా ప్రస్తుతం హుజురాబాద్ ఉప ఎన్నిక మీదే కేంద్రీకృతమైంది. 2023 అసెంబ్లీ ఎన్నికలకు సెమీ ఫైనల్ గా భావిస్తున్న హుజురాబాద్ ఉప ఎన్నికను ప్రధాన పార్టీలన్నీ సవాల్గా తీసుకున్నాయి. బిజెపి అభ్యర్థిగా ఈటల రాజేందర్ పోటీ చేస్తుండగా.. అధికార టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు మాత్రం అభ్యర్థిత్వం విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నాయి. హుజూరాబాద్ ఉప ఎన్నిక పై ఎన్నికల సమావేశమైంది. ఈ మేరకు ఉప ఎన్నికకు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడుతుందని సమాచారం. కాగా…