కోవిషిల్డ్ సంస్థ ‘సీరం’లో భారీ అగ్ని ప్రమాదం
– ఘటనలో ఐదుగురు మృతి కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీలో ఒకటైన ప్రముఖ ఫార్మ సంస్థ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(సీఐఐ)కి చెందిన ప్లాంట్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ విషాద ఘటనలో ఐదుగురు మృతిచెందినట్లు మహారాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఐదో అంతస్థులో మంటలు చెలరేగడంతో సంస్థ సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో రంగంలోకి దిగారు. దాదాపు రెండు గంటల పాటు శ్రమించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనపై మహారాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఇక…