తెలంగాణ చిన్నమ్మ జయంతి నేడు!

తెలంగాణ చిన్నమ్మ జయంతి నేడు!

సమాజంలో మహిళల పట్ల ఉన్న వివక్షతను చేరిపేస్తూ..మహిళ అబల కాదు సబల అని నిరూపించి..రాజకీయాలకు అతీతంగా అందరి అభిమానాన్ని చూరగొన్న మహిళ నేతల్లో ఒకరైన బిజిప్ సీనియర్ నాయకురాలు సుష్మాస్వరాజ్ జయంతి సందర్భంగా ఆ మహానీయురాలి స్మృతిలో.. హర్యానా రాష్ర్టంలోని కంబోలా…