Posted inAndhra Pradesh Latest National
బతికున్న’ ఏపీ కాంగ్రెస్ ఏకైక మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ‘ఏడుపు’ ఇంకా తెలుగు జనానికి గుర్తుంది!
Nancharaiah merugumala senior journalist: ప్రస్తుతం బతికున్న ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఏకైక మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. 2014 ఫిబ్రవరిలో రాష్ట్ర విభజనతోనే రాజకీయంగా మరణించిన కిరణ్ రెడ్డి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ మాజీ క్రికెటర్ గానే గుర్తుండి…