కర్ణాటక కొత్త సీఎం బసవరాజు బొమ్మై!

కర్ణాటక కొత్త సీఎం బసవరాజు బొమ్మై!

కర్ణాటక కొత్త సీఎం ఎవరన్న ఉత్కంఠకు తెరపడింది. అందరూ ఊహించినట్టుగానే యడియూ రప్ప శిష్యుడు బసవరాజ్ బొమ్మై ని ముఖ్యమంత్రిగా నియామకమయ్యారు. సీఎం ఎంపికపై సమావేశమైన కర్ణాటక శాసన సభా వర్గం.. మాజీ సీఎం యడియూరప్ప బసవరాజు సీఎం అభ్యర్ధిగా ప్రకటించిన…