పోలీసులు అరెస్ట్ చేయడానికి వస్తే గోడ దూకి పారిపోయిన ఇమ్రాన్ ఖాన్ !
పార్థ సారథి పొట్లూరి: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ని అరెస్ట్ చేయడానికి అతని నివాసానికి పోలీసులు వెళ్లారు కానీ ఇమ్రాన్ ఖాన్ మాత్రం తన ఇంటి గోడ దూకి పక్కనే ఉన్న వేరే వాళ్ళ ఇంట్లో దాక్కున్నాడు ! కోర్టు ఆర్డర్ పత్రాలు తీసుకొని ఇస్లామాబాద్ పోలీసులు ఒక పోలీస్ సూపరిండెంట్ నేతృత్వం లో జమాన్ పార్క్ లో గల ఇమ్రాన్ ఖాన్ ఇంటికి వెళ్ళినప్పుడు జరిగింది ఈ సంఘటన! పాకిస్థాన్ హోమ్ మంత్రి…