స్టార్ ఆటగాళ్లకు ఝలక్ :

ఐపీఎల్ సీజన్ 2021 వేలం కోసం ఫ్రాంచైజీలు సరికొత్తగా సిద్ధమవుతున్నాయి. టీంలకు నమ్మినబంటుగా ఉన్నటువంటి స్టార్ ఆటగాళ్లను వదిలించుకోని కుర్రాళ్ళుకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే రాజస్థాన్ రాయల్స్ ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్, ముంబై శ్రీలంక…