జగ్జీవనరామ్ కాంగ్రెస్ వదిలి రావడంతోనే జనతా పార్టీకి మంచి ఊపు వచ్చింది!
Nancharaiah merugumala senior journalist: ‘ఎమర్జెన్సీ తర్వాత జరిగిన లోక్ సభ ఎన్నికల ముందు జగ్జీవనరామ్..కాంగ్రెస్ వదిలి రావడంతోనే జనతా పార్టీకి మంచి ఊపు వచ్చింది!’ కాంగ్రెస్ ‘దిగ్గజ’ నేతలు నెహ్రూ నుంచి ఇందిరాగాంధీ కేబినెట్లలో కేంద్ర మంత్రిగా పనిచేసిన బిహార్ దళిత దిగ్గజం బాబూ జగ్జీవనరామ్ అంటే మా తరంలో చాలా మందికి ఇష్టముండేది కాదు. ఎందుకంటే, కాంగ్రెస్ పార్టీ బాబాసాహబ్ బీఆర్ అంబేడ్కర్ గారికి వ్యతిరేకంగా బాబూజీని వాడుకుందనీ, అనసూచిత కులాల ప్రజలను కాంగ్రెస్…