జగ్జీవనరామ్ కాంగ్రెస్ వదిలి రావడంతోనే జనతా పార్టీకి మంచి ఊపు వచ్చింది!
Nancharaiah merugumala senior journalist: 'ఎమర్జెన్సీ తర్వాత జరిగిన లోక్ సభ ఎన్నికల ముందు జగ్జీవనరామ్..కాంగ్రెస్ వదిలి రావడంతోనే జనతా పార్టీకి మంచి ఊపు వచ్చింది!' కాంగ్రెస్ ‘దిగ్గజ’ నేతలు నెహ్రూ నుంచి ఇందిరాగాంధీ కేబినెట్లలో కేంద్ర మంత్రిగా పనిచేసిన బిహార్…