Posted inEntertainment
సందేశంతో కూడి ఎమోషనల్ మూవీ.. గార్గి రివ్యూ!
అందం.. అభినయం.. డ్యాన్స్.. మల్టీటాలెంట్ తో ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న కథానాయిక సాయిపల్లవి. విభిన్న కథలకు కేరాఫ్ అడ్రస్ నిలిచిన..ఈభామ తాజాగా నటించిన చిత్రం గార్గి. శుక్రవారం ప్రేక్షుకుల ముందుకు వచ్చిన మూవీ ప్రేక్షుకులను మెప్పించిందా లేదా చూద్దాం! కథేంటంటే.. ఈ…