toxic: ‘గీతూ మోహన్‌దాస్‌’..నటి నుంచి దర్శకురాలు…

విశి: ‘గీతూ మోహన్‌దాస్‌’..ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న పేరు. యశ్‌ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘టాక్సిక్‌’కి ఆమె దర్శకురాలు. యశ్‌ పుట్టినరోజు సందర్భంగా ఆయన పాత్రను పరిచయం చేస్తూ ఇటీవల ఓ గ్లింప్స్‌ను విడుదల చేశారు. అందులో ఇంటిమేట్‌ సన్నివేశాలు మీద రకరకాల విమర్శలు వచ్చాయి. ఈ విమర్శలపై గీతూ మోహన్‌దాస్‌ స్పందిస్తూ ‘మహిళా దర్శకురాలు ఇలాంటి సన్నివేశాలు తెరకెక్కించిందంటూ వస్తోన్న విమర్శలు చూసి నేను చిల్‌ అవుతున్నాను’ అన్నారు. ఇప్పుడు దర్శకురాలిగా మారిన గీతూ మోహన్‌దాస్‌ ముందుగా…

Read More
Optimized by Optimole