మెగాస్టార్ ‘గాడ్ ఫాదర్’ ను వెంటాడుతున్న బాయ్ కాట్ ఫీవర్ ..!!

మెగాస్టార్ ‘గాడ్ ఫాదర్’ ను వెంటాడుతున్న బాయ్ కాట్ ఫీవర్ ..!!

మెగా స్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ చిత్రాన్ని బాయ్ కాట్ ఫీవర్ వెంటాడుతోంది. అనూహ్య రీతిలో సినిమాను బాయ్ కాట్ చేయాలంటూ నెటిజన్స్ సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు. దీంతో మూవీ విడుదలకు మరో నాలుగు రోజులు ఉన్న…