ఏపీలో చిచ్చు రాజేసిన మెగాస్టార్ ట్వీట్..
రీలిజ్ కి ముందే గాడ్ ఫాదర్ చిత్రంపై ఇండస్ట్రీతో పాటు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే విడుదలైనట్రైలర్,టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది.దీంతో చిత్ర యూనిట్ ప్రచారాన్ని వేగవంతం చేసింది. మరోవైపు చిత్ర హీరో మెగాస్టార్ చిరంజీవి..సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటున్నాడు. తాజాగా ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేసిన డైలాగ్ తీవ్ర చర్చకు దారితీసింది. లక్ష్మీభూాపాల్ కి మంచి భవిష్యత్ ఉంది : కాగా మెగాస్టార్ డైలాగ్ చూసినట్లయితే..’ఇన్నాళ్లూ రోడ్డు కాంట్రాక్టులు, ఇసుక…