ప్రభుత్వ ఆసుపత్రిలో  అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు!

ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు!

నల్లగొండ :  ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యాధునిక పరికరాలతో ఉన్న ఆపరేషన్ థియేటర్లు  అందుబాటులోకి వచ్చాయి. మోకాలి మార్పిడి శస్త్ర చికిత్స,  చెవి ముక్కు గొంతులకు సంబంధించిన ఆపరేషన్ థియేటర్లను శుక్రవారం ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన…