Posted inNews
ఉగాది ముందస్తు వేడుకల్లో గవర్నర్ తమిళిసై ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
ఉగాది ముందస్తు వేడుకల్లో భాగంగా గవర్నర్ తమిళిసై చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. నేను అహంభావిని కాదు.. శక్తిమంతురాలినని.. యాదాద్రి కి వెళ్ళాలని ఉన్న ఆహ్వానం అందలేదని.. సమక్క జాతరకు ఎవరూ పిలవకున్నా వెళ్ళానంటూ ఆమె చేసిన కామెంట్స్ హాట్ టాపిక్గా…