Posted inNational
ఏక్ నాథ్ షిండేకి ఘనస్వాగతం పలికిన సతీమణి!
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏక్ నాథ్ షిండే తొలిసారిగా స్వస్థలానికి చేరుకున్నాడు. అతని భార్య డప్పు వాయిద్యాల మధ్య ఘనస్వాగతం పలికింది. సీఎం రాక నేపథ్యంలో ఇంటివద్ద ఏర్పాటు చేసిన డ్రమ్స్ నూ వాయిస్తూ ఆమె సందండి చేసింది.…