గుజరాత్ లో బీజేపీ చారిత్రాత్మక విజయం.. కలిసొచ్చిన మోదీ బ్రాండ్..!!
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ చరిత్ర తిరగరాసింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సొంత రాష్ట్రంలో.. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగ్గట్టే బీజేపీ ఏకపక్ష విజయం సాధించింది. గుజరాత్ ఎన్నికల చరిత్రలో కనీవినీ రీతిలో 156 సీట్లతో సరికొత్త చరిత్ర సృష్టించింది. మోదీ హావాతో ప్రతిపక్ష పార్టీలకు పట్టున్న నియోజక వర్గాల్లోనూ కమలం పార్టీ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఇక ఈ ఎన్నికల్లో హస్తం పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. తమకు పట్టున్న నియోజక వర్గాలతో…