Posted inNews
నల్గొండ జిల్లాకు కేసీఆర్ వరాలు!
సాగర్ ఉపఎన్నిక సమీపిస్తున్న వేళ నల్గొండ జిల్లాకు కెసిఆర్ వరాలు ప్రకటించారు. మంగళవారం ఎన్నికల పర్యటనలో భాగంగా పర్యటించిన ముఖ్యమంత్రి బహిరంగ సభలో మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లాలోని 844 గ్రామ పంచాయతీలకు రూ.20 లక్షల చొప్పున, మండల కేంద్రాలకు 30 లక్షల…