Posted inDevotional
హనుమాన్ జయంతి విశిష్టత!
హనుమజ్జయంతి ప్రతి ఒక్కరు జీవితంలో ఒక్కమారు చేసినట్లైతే వంశమంతా తరించిపోతుందని శాస్రం చెబుతోంది. చైత్ర మాసంలో రామ నవమి తరువాత వచ్చే పౌర్ణమి నాడు కొన్ని చోట్ల హనుమాన్ జయంతి జరుపుతుంటారు. హనుమాన్ లంకకి వెళ్లి ఒంటరిగా సీతమ్మ జాడ తెలుసుకుని…