అధిక వేడిమి ప్రాణాంతకమా.. అధ్యయనాలు ఏంచెబుతున్నాయి?
అధిక వేడి ఆరోగ్యాన్ని అనేక విధాలుగా ప్రభావితం చేస్తుంది. కొంతమంది వ్యక్తులు చిన్న పిల్లలు, వృద్ధులు, నిరాశ్రయులైన వ్యక్తులు వేడి మూలానా చురుకుగా ఉండాలేకపోతున్నారని ఓ అధ్యయనం తెలిపింది. శ్వాసకోశ, హృదయ సంబంధ వ్యాధులు, మధుమేహంతో పాటు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులపై వేడి తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అధిక వేడి సమస్య ఎవరినైనా ప్రభావితం చేయవచ్చు. సాధారణంగా తీవ్రమైనది కాదు.. కానీ దీర్ఘకాలికంగా అవయవాలపై ప్రభావం చూపి మరణానికి దారితీయవచ్చని…