హిమాచల్ ప్రదేశ్లో బీజేపీకి స్వల్ప మెజార్టీ..  పీపుల్స్ పల్స్ సర్వే వెల్లడి..!!

హిమాచల్ ప్రదేశ్లో బీజేపీకి స్వల్ప మెజార్టీ.. పీపుల్స్ పల్స్ సర్వే వెల్లడి..!!

హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ స్వల్ప మెజార్టీ లభించే అవకాశం ఉన్నట్లు పీపుల్స్ పల్స్ సర్వేలో తేలింది. మొత్తం 68 అసెంబ్లీ స్థానాలకు గాను.. బిజెపి 35 నుండి 40 స్థానాలు.. కాంగ్రెస్‌ 25 నుండి 30 .. ఆమ్‌ఆద్మీ…