Pakistan vs Zimbabwe: పాకిస్థాన్‌కు షాకిచ్చిన జింబాబ్వే.. సెమీస్ అవకాశాలు క్లిష్టం.!
Sambashiva Rao: ========== ICC T20World Cup: ఒకపైపు టీ20 ప్రపంచకప్ లో బలమైన పాకిస్థాన్ జట్టు. మరోవైపు క్రికెట్లో అస్థిత్వం కోసం పోరాటం చేస్తున్న పసికూన జింబాబ్వే. ఒకవైపు రిజ్వాన్, బాబర్ అజాం, షాహీన్ షా అఫ్రీదీ, రౌఫ్, ఆసీఫ్ అలీ, నషీమ్ షా వంటి మేటి క్రికెటర్లతో నిండిన పాక్.. రజా, సీన్ విలియమ్స్ తప్ప విగతా ఆటగాళ్లు అంతా కొత్తవారే. ఇలా చూస్తే ఎవరికైనా ఏం అనిపిస్తుంది. పాకిస్థాన్ చేతితో జింబాబ్వేకి పరాభవం…