రాజ్యసభకు ఇళయరాజా, విజేయేంద్ర ప్రసాద్, పిటి ఉష!

రాజ్యసభకు ఇళయరాజా, విజేయేంద్ర ప్రసాద్, పిటి ఉష!

పెద్దల సభకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఊహించని రీతిలో నలుగురు ప్రముఖులను నామినేట్ చేసింది. కళ, సాహిత్య రంగాల్లో సేవలందించిన ప్రముఖలను ఎంపిక చేసింది.ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్, సినీ సంగీత దిగ్గజం ఇళయరాజ, పరుగుల రాణి పి.టి.ఉష,వీరేంద్ర హెగ్డేలు నామినేట్…