తొలి ఇన్నింగ్స్ లో చేతులెత్తేసిన  భారత ఆటగాళ్లు..

తొలి ఇన్నింగ్స్ లో చేతులెత్తేసిన భారత ఆటగాళ్లు..

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్ట్లో భారత్ జట్టు తొలి ఇన్నింగ్స్లో 223 పరుగులకు ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన దక్షిణాఫ్రికా తొలి రోజు ఆట ముగిసేరికి ఒక వికెట్ కోల్పోయి 17 పరుగులు చేసింది. క్రీజులో మహారాజ్(6), మార్​క్రమ్(8) ఉన్నారు. అంతకుముందు…