మరోసారి అభిమానుల మనస్సులను గెలుచుకున్న స్వర్ణపతక విజేత!
జావెలిన్ త్రో స్వర్ణపతక విజేత నీరజ్ చోప్రా మరోసారి వార్తల్లో నిలిచాడు.ఇటీవల జరిగిన స్టాక్ హోమ్ డైమండ్ లీగ్ లో పాల్గొన్న నీరజ్.. వ్యక్తిగతరికార్డు 89.94 మీటర్లను బద్దలు కొట్టిన విషయం తెలిసిందే.లీగ్ అనంతరం అతను బస్సుకోసం స్టేడియం బయట వెయిట్ చూస్తున్నప్పడు.. కొందరూ అభిమానులతో ముచ్చటించారు. ఈక్రమంలో అభిమానుల గుంపులో ఓవృద్ధుడిని గుర్తించిన.. నీరజ్ అతని పాదాలను తాకి ఆశీస్సులు తీసుకున్నాడు. ఈవీడియో ఇప్పడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. So down to…