Posted inNews
ఇండియన్ ఐడల్_12 వ సీజన్ విన్నర్ పవన్ దీప్ రాజన్!
సంగీత ప్రియుల్ని అలరించే పాపులర్ మ్యూజికల్ షో ఇండియన్ 'ఐడల్ సీజన్ 12' విజేతగా పవన్‌దీప్ రాజన్ నిలిచాడు. మన తెలుగు అమ్మాయి షణ్ముఖ ప్రియ ఆరో స్థానంలో నిలిచింది.ఎన్నో ఆశలతో ఫైనల్ పోరుకు చేరిన షణ్ముకప్రియకు నిరాశే ఎదురైంది. తన…