వలసవాదంపై వీరోచిత పోరాటం చేసిన భారతదేశ రాణిమణులు..
Samabashiva Rao: సామ్రాజ్యవాదం అంటే సమాజంపై పెత్తనం చేయడమే, సంస్కృతి, సాంప్రదాయాలను విధ్వంసం చేయడమే. యూరోపియన్ సామ్రాజ్యానికి వెలుపల ఉన్న దేశాలను తమ కైవసం చేసుకొని వలసరాజ్యంగా ఏర్పాటు చేసుకోవాలని ఎంతగానో ప్రయత్నించాయి. కొన్ని రాజ్యాలను కైవసం చేసుకున్నాయి. కానీ చాలా చోట్ల తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కొంది యూరోపియన్ సామ్రాజ్యవాదం. ప్రతిఘటించిన వారిలో భారత వీరనారీలు అనేకులు తమ పోరాట పటిమను ప్రదర్శించి వారిని మట్టికరిపించారు. తప్పక తెలుసుకోవలసిన వీరనారుల విజయగాధ.. 1. రాణి లక్ష్మిబాయి.. లక్ష్మిబాయి…