బీజేపీదే అధికారం.. మోదీ హ్యాట్రిక్ : ఇండియాటీవీ

బీజేపీదే అధికారం.. మోదీ హ్యాట్రిక్ : ఇండియాటీవీ

దేశంలో సర్వేల కోలాహాలం నడుస్తోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కేంద్ర, రాష్ట్రాలలో ఏపార్టీ అధికారంలోకి వస్తుంది? ప్రధానిగా మోదీ పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారా? మూడోసారి మోదీ నేతృత్వంలోని బీజేపీ అధికారంలోకి వస్తుందా? ఎన్నికల్లో ఏయే అంశాలు ప్రభావితం చేయనున్నాయి వంటి…