Posted inNews
కరోనా మార్గదర్శకాలను కొనసాగించాలి : కేంద్రం
దేశంలో మలి దఫా కరోన విజృంభిస్తుండడంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రధాన కార్యదర్శి లేఖ రాశారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా మార్గదర్శకాలను మార్చి 31 వరకు పొడిగించినట్టు తెలిపారు. కరోనా నియంత్రణ…